News by ANRRabbitFarms
It is Very Simple to find our Farm, We are located near Outer ring road on Vijayawada National Highway(NH65). We are 3 KM away from Pedda Amberpet Village on NH65 to Very Famous Sanghi Temple .

Below is farm Our location. Click on Directions (or) View Larger Map to open our location in Google Maps. 
Please see below images for directions to our farm from Various points of City.

మా Farm దారి తెలుసుకోవడం చాలా సులువు. ఇది విజయవాడ జాతీయ రహదారిలో Outer Ring Road కి సమీపంలొ ఉంది. NH65మీద ఉన్న పెద్ద అంబర్ పేట గ్రామం నుండి సంఘి వెంకటేశ్వర స్వామి ఆలయం దారిలో ఉంది.

మా Farm కి ఎలా రావాలో తెలుసుకోవాలి అంటే, కింద ఉన్న Map లో Directions (లేదా) View Larger Map ని క్లిక్ చేయండి, మీరు Google Maps లో మా Farm కి దారి సులువుగా తెలుసుకొన గలరు.
కింద ఉన్న Photo ల ద్వారా లోని వేరు వేరు ప్రాంతాల నుండి మా Farm కి దారి చూపబడినది.





From Secundrabad Railway Station/సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి


From MGBS/Imbliban Bus Stand/మహాత్మా గాంధీ బస్ స్టేషన్/ఇమిలిబన్ బస్ స్టేషన్ నుండి


From Rajiv Gandhi International Airport/రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమం నుండి


Reactions:

0 comments:

Post a Comment

For Orders and inquiries Please reach us on +91 99484 57834 info@anrrabbitfarms.com or anrrabbitfarms@gmail.com